భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఎ.పి. టెలికం సర్కిల్ కొత్త చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శేషాచలం గురువారం నగరంలోని బీఎస్ఎన్ఎల్ భవన్ ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12.30 గంటలకు డాబాగార్డెన్స్ కాన్ఫరెన్స్ హాల్ లో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి. పాల్ విలియమ్స్ తెలిపారు.