పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఒంటరితనం భరించలేక ఆత్మహత్యయత్నం చేసిన ఓ వివాహిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.పోలీసులు వివరాలు ప్రకారం నరసరావుపేట పట్టణంలో ఇస్లాంపేటకు చెందిన గట్టా శ్రీలత 20 ఏళ్ల కిందట క్రితం శ్రీనివాసరావుతో వివాహం జరిగింది.15 ఏళ్ల క్రితమే భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న సెప్టెంబర్ 28న ఎలుకల మందు తిని ఆత్మహత్యయత్నం చేయగా శుక్రవారం గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించింది.