జి. కొండూరు మండలంలోని గడ్డమణుగు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును ఆయన శుక్రవారం ప్రారంభించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు, చేస్తున్న పరీక్షలపై ఆరా తీశారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa