ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమగ్ర శిక్షలో పని చేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వరా? విజయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 06, 2023, 01:28 PM

రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 26000 మంది ఉద్యోగులకు జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ఆవలంబిస్తోందని ఏపీ ఎస్ ఈ ఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ విమర్శించారు. శుక్రవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జీతాలు మంజూరు చేయకుండా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com