మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమను నిరసిస్తూ అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు 24వ రోజుకు చేరాయి. మండలి బుద్ధప్రసాద్ దీక్షలో కూర్చున్న మోపిదేవి మండల టిడిపి నాయకులకు నల్ల కండవాలు కప్పి దీక్షను ప్రారంభించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు పలు దేశాల్లో సైతం నిరసనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.