ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు విస్తరణ పనుల పరిశీలన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 10:21 AM

ప్రొద్దుటూరు అభివృద్ధిలో భాగంగా ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు పరిధిలోని వాసవి సర్కిల్ నుండి సినిహాబ్ మీదుగా రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు రోడ్డు విస్తరణను శుక్రవారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అధికారులతో పరిశీలించి చర్చించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, ఆర్అండ్ బీ ఈఈ నరసింహారెడ్డి, ఏడీఈ శ్రీధర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి నరసింహారెడ్డి, ఆర్పీసిఏ నాగశేషారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com