LIC జీవన్ ప్రగతి ప్లాన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ స్కీమ్‌లో చేరితే రోజుకు రూ.200లు చెల్లించాలి. అంటే నెలకు రూ.6 వేలు చొప్పున ఏడాదికి రూ.72 వేలు చెల్లించాలి. ఇలా ఈ స్కీమ్‌లో 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీకు బోనస్ తో కలిపి రూ.28 లక్షలు వస్తాయి. ఈ ప్లాన్‌లో రిస్క్ కవర్ ప్రతి 5 సంవత్సరాలకు పెరుగుతుంది. ఒకవేళ పాలసీదారు మరణించినట్లయితే కుటుంబానికి లేదా నామినీకి బోనస్ హామీ వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa