ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయవిభాగం రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాంట్ క్లినిక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 11:35 AM

శనివారం ప్లాంట్ క్లినిక్ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె. లక్ష్మణ్ వరి పంటలో పాము పొడ తెగులు, ఆకుముడత తెగులు గుర్తించడం జరిగింది. పాము పొడ తెగులుకు హెక్సా కొనజాల్ 2 ఎంఎల్ లీటర్ నీటికి చొప్పున పిచికారి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పెదమేడపల్లి వ్యవసాయ అధికారి దాసరి ఆదిలక్ష్మి గారు, సర్పంచ్ పూడి బుచ్చియ్య గారు , ఆ గ్రామ రైతులు, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి తిరుమలరావు, సురేష్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa