మైదుకూరు మండలం నంద్యాలం పేట గ్రామములో వెలసి ఉన్న శ్రీ నంద్యాలం పేట ఎల్లమ్మ దేవత దేవస్థానం నందు దేవి నవరాత్రులు భాగంగా అక్టోబర్15వ తేదీ నుండి 24వ తేదీ వరకు వివిధ రకాల అలంకారరూపంలో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నవరాత్రుల కార్యక్రమంలో ఎల్లమ్మ దేవత భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొనాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa