టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం కీలకం కానుంది.
వివరాలు ఇలా..
* స్కిల్ కేసు: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ
* స్కిల్ కేసు: బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడి
* కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు నిర్ణయం వెల్లడి
* ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు , ఫైబర్ నెట్ కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన మూడు బెయిల్ పిటిషన్లపై తీర్పు వెల్లడి