గుంటూరులోని అరండల్‌పేట పీఎస్ లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణను విచారిస్తున్నారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరండల్‌పేట SI ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బండారుపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి 41ఏ నోటీసులు ఇవ్వడంతో బండారు సత్యనారాయణ ఆరండల్ పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆయనను సీఐ రామా నాయక్ విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa