నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సోమవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు కి తోడుగా మేము సైతం అంటూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు మాట్లాడుతూ అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటిస్తున్నారని విమర్శించారు. బాబు నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసుకురావడం తప్ప అని ఆయన ప్రశ్నించారు.