నంద్యాల జిల్లాను కరువు జిల్లా గా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ కి నంద్యాల జిల్లా రైతు సంఘం జిల్లా కో కన్వీనర్ జి సోమన్న, పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు వినతి పత్రం సోమవారం స్పందనలో అందజేశారు. 2023వ సంవత్సరంలో నంద్యాలలో ఈ సంవత్సరము వర్షాలు లేకపోవడం వలన సమయానికి కేసికి నీరు విడుదల చేయలేక ఒరిస్సా బావ పరిస్థితులలో వలన ఆరు తడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించడం శోచనీయంగా ఉందని అన్నారు.