బ్రిటన్ లోని లీసెస్టర్ నగరంలో ఒక మహిళను ముగ్గురు తెలుగు సంతతికి చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేయగా, ఆ కేసుకు సంబంధించి కోర్టు ఒక్కొక్కరికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది జనవరి 16న లీసెస్టర్ సిటీ లో మద్యం సేవించి ఉన్న ఒక స్త్రీని తమ కారులోనికి ఎక్కించుకొని దూరంగా తీసుకెళ్లడంతో, ఆ విషయాన్ని గ్రహించిన ఆ స్త్రీ తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. సిసిటివి ద్వారా నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు