గాయం కారణంగా అయిదు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ పునరాగమనంలో రెచ్చిపోతున్నాడు. కెరీర్ ఉత్తమ ఫామ్‌తో ఆశ్చర్యపరుస్తున్నాడు. నిలకడ లేమితో పాటు స్ట్రైక్ రేట్ విషయంలో ఒకప్పుడు బాగా విమర్శలు ఎదుర్కొన్న రాహుల్.. ఇప్పుడు ఆ విషయంలోనూ గాడిన పడ్డాడు. రాహుల్ ఇదే నిలకడను కొనసాగిస్తే ప్రపంచకప్‌లో భారత్‌కు గొప్ప మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa