ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ ఎదుట నారా లోకేష్ బుధవారం కూడా హాజరవ్వనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ లోకేష్ ను సీఐడీ అధికారులు విచారించారు. దాదాపు 50ప్రశ్నలు అడిగారని, వాటిలో 49 కేసుకు సంబంధం లేనివి అడిగినట్లుగా లోకేష్ తెలిపారు. కాగా ఇంకా సమాచారం కావాలని.. రెండో రోజు కూడా విచారణకు హాజరుకావాలని 41A నోటిస్ ఇచ్చారు.