చీమకుర్తి మున్సిపల్ పరిధిలోని కె. వి. పాలెం జగనన్న లే ఔట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గృహాలను మంత్రులు మెరుగు నాగార్జున మరియు ఆదిములపు సురేష్ లు గురువారం ప్రారంభించారు. జిల్లా పరిషత్ చెర్మన్ బుచేపల్లి వెంకయమ్మ , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa