ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోడికత్తి కేసులో జగన్ పిటిషన్ పై నేడు విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 13, 2023, 10:34 AM

కోడికత్తితో దాడి కేసులో తను వేసిన పిటిషన్‌ను ఎన్‌ఐఏ కోర్టు కొట్టేయడాన్ని సవాలు చేస్తూ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌కు నంబర్ కేటాయించే సమయంలో రిజిస్ట్రీ అభ్యంతరం తెలపడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టనున్నారు. కాగా, తనపై కోడికత్తితో దాడి జరిగిన ఘటనలో కుట్ర ఉందని జగన్ గతంలో ఎన్‌ఐఏ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com