అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 9 వరకు ఉత్తరాంధ్రలో సామాజిక బస్సు యాత్ర జరుగుతుందని, ఇచ్ఛాపురం నుంచి యాత్ర మొదలవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజ్యాధికారం అన్ని వర్గాలకు అందించాలన్న ధ్యేయంతో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం పని చేస్తోందని, అన్ని ప్రధాన పదవులు వెనుకబడిన వర్గాలకు కేటాయించిన ఘనత సీఎం వైయస్ జగన్‌కే దక్కుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఉత్తరాంధ్ర మంత్రుల సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్
26- ఇచ్చాపురం
27-గజపతినగరం
28-భీమిలి
30-పాడేరు
31-ఆముదాలవలస
నవంబర్ 1-పార్వతీపురం
నవంబర్ 2 -మాడుగుల
నవంబర్ 3 -నరసన్నపేట
నవంబర్ 4 -ఎస్.కోట
నవంబర్ 6 -గాజువాక
నవంబర్ 7 -రాజాం
నవంబర్ 8 -సాలూరు
నవంబర్ 9 -అనకాపల్లి