భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లో పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పంజాబ్ పోలీసులు లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ ఉగ్రవాదులు దేశాన్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు కుట్ర పన్నారు. అమృత్‌సర్‌లో ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa