తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులో నిషా, ఆశీర్వాదం అనే దంపతులు నివాసముంటున్నారు. ఆశీర్వాదం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య నిషా తనకు ఇష్టమైన సీరియల్ చూస్తోంది. ఛానల్ మార్చాలని భార్య నిషాకు చెప్పాడు. దానికి ఆమె నిరాకరించింది. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇషా కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. నిషా తిరిగి ఉదయం ఇంటికి వచ్చింది. అప్పుడు ఆశీర్వాదం ఆత్మహత్య చేసుకుని కనిపించాడు.
![]() |
![]() |