అమెరికా దేశంలోని పనామా నగరం నుంచి ఫ్లోరిడాకు బయలుదేరిన కోపా ఎయిర్లైన్స్ విమానంలో బాత్రూంకు వెళ్లిన ఓ ప్రయాణికుడు వెంటనే బయటికి పరిగెత్తుకొచ్చాడు. లోపల అనుమానాస్పద వస్తువు ఉందంటూ సిబ్బందికి చెప్పాడు. కంగారుగా ఫ్లైట్ ను వెనక్కి తిప్పి, పనామాలో ప్రయాణికుల్ని దించేసి తనిఖీ చేయించారు. తీరా చూస్తే, అది పెద్దలకు వాడే ఓ డైపర్. ఎవరో లోపల వదిలేశారు. బాంబైతే కాదు కదా అంటూ ఊపిరి పీల్చుకున్నారందరూ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa