భీమిలి మండలం, గంగడ పాలెం, కె నగర పాలెం పంచాయతీ పరిధిలో బొత్తిల లావణ్య (20)అనే మహిళ కనపడడం లేదని భర్త జ్యోతి స్వరూప్ భీమిలి పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. అమ్మాయి తెల్లగా, ఎత్తు 5. 6 ఉంటుందని తెలిపారు. అమ్మాయి ఇంటి నుంచి బయటకి వెళ్లి తిరిగి రావక పోవడంతో తల్లి (40) అన్ని చోట్ల వెతికి ఫలితం లేకపోవడంతో భీమిలి పోలీసుల్ని ఆశ్రయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa