కందుకూరు నియోజకవర్గంలో జోరుగా పేకాట జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుడ్లూరు, వలేటివారిపాలెం మండలాలలో పేకాట స్థావరాలు జోరుగా సాగిస్తున్నారు. పోలీసులు కదలికలను గమనిస్తూ లక్షల్లో పేకాట నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పేకాట వలన చాలా కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టి పేకాట శిబిరాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa