ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పుడు ఫారం 7 సమర్పణ పై కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2023, 02:34 PM

పర్చూరు నియోజకవర్గం యద్దనపూడి మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన దేవగిరి సుబ్బారెడ్డి అనే వ్యక్తిఓట్ల తొలగింపులకు సంబంధించి ఫామ్-7లో ఒక వ్యక్తి గురించి తప్పుగా దరఖాస్తు చేశారు. దీంతో పర్చూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు అతనిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగ శ్రీను పేర్కొన్నారు దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com