బాపట్ల జిల్లా,అద్దంకి డివిజన్, కోరిశపాడు మండలం లో మంగళవారం పమిడిపాడు సచివాలయం లో రైతు భరోసా కేంద్రం వద్ద అద్దంకి డివిజన్ మాస్టర్ ట్రైనర్ అశోక్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కి,మహిళా రైతులకు పంటలపై ఆశించే సీడ పీడలను ఎదురుకొనే కషాయలను గూర్చి వివరించి వాటి ఉపయోగాలు,వాటి నిల్వ కాలం,వాడ వలసిన మోతాదు ల గురించి విశదీకరించి చెప్పడం జరిగింది. అలాగే కషాయలలో అతి ముఖ్య మైన దశపర్ని కషాయం తయారు చేసి చూపించడం జరిగింది.