నార్పల మండలం బొమ్మకుంటపల్లి గ్రామంలో బాబుతో నేను కరపత్రాలను బుధవారం టిడిపి నాయకులు పంపిణి చేశారు. ప్రజావేదిక, రచ్చబండ కార్యక్రమంను నిర్వహించినట్లు టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆలం మాట్లాడుతూ సైకో ప్రభుత్వం చేస్తున్న కుట్రను, మోసాన్ని అన్యాయంగా ఎటువంటు అవినీతి జరగకుండానే నేరం మోపి చంద్రబాబును జైలుకు పంపారని ఆరోపించారు.