తమిళనాడులోని విరుదునగర్ జిల్లా చదుగిరిలోని సుందర మహాలింగ స్వామి ఆలయంలో రాత్రివేళల్లో బస చేసేందుకు భక్తులకు అనుమతించరు. సడయాండి అనే భక్తుడు దాఖలు చేసిన పిటిషన్లో కొండపై వెలసిన సుందర మహాలింగ స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో వల్ల అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే అనుమతి లేకుండా నిర్మించిన వల్లియమ్మన్ సన్నిధికి వెళ్లేందుకు భక్తులను రాత్రి సమయంలో అనుమతించడం సాధ్యం కాదని ముదురై బెంచ్ స్పష్టం చేసింది.