ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్య సురక్షను సద్వినియోగం చేసుకోండి: చైర్ పర్సన్ భవాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 20, 2023, 07:10 PM

ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ భవాని అన్నారు. శుక్రవారం గుంతకల్లు పట్టణంలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2, 3 సచివాలయాల పరిధిలోని ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ భవాని హాజరై వైద్య శిబిరాన్ని పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com