రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనేక మార్పులు చేసారు, కార్పొరేట్ కు దీటుగా సదుపాయాలు కల్పిస్తున్నారు. శుక్రవారం అనంతపురం నగరంలోని సాయి నగర్, రాణి నగర్ లలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.