ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజం సర్ బాబీ చార్ల్టన్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆశింగ్టనన్‌లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1966లో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బాబీ చార్ల్టన్ కీలక పాత్ర పోషించారు. రెడ్ డెవిల్స్ తరఫున 758 మ్యాచుల్లో 249 గోల్స్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa