కాల్ గర్ల్స్ సేవలు అందిస్తామని చెప్పి ఓ దోపిడీ ముఠా అమాయకుల నుంచి రూ.5 కోట్లు వసూలు చేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ ముఠా నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేశారు. కాల్ గర్ల్స్ సేవలు అందిస్తామని ప్రలోభ పెట్టారు. 80 మందిని భయబ్రాంతులకు గురి చేసి రూ.5 కోట్లు వసూలు చేశారు. ఉదయ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి ముఠాలో నలుగురిని అరెస్ట్ చేశారు.