ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ కల్యాణ్ కు మంత్రి బొత్స కౌంటర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 22, 2023, 11:44 AM

పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం తప్పా అని ప్రశ్నించారు. బైజ్యూస్ ఒప్పందంలో అవినీతి జరిగితే తామే విచారణకు సిద్ధమని, జైలుకు పంపిస్తామని పవన్ బెదిరిస్తే భయపడేది లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com