ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూవివాదాలకు తావు లేకుండా చూడండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 22, 2023, 01:54 PM

భూవివాదాలకు సంబంధించి స్పందనలో ఎన్నో దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో తహసీల్దార్లు, వీఆర్వోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి వారి మండలాల పరిధిలో సమస్యలను పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ఆదేశించారు. ఆర్‌వోఆర్‌ పెండింగ్‌ కేసులు, క్షేత్రస్థాయిలో అనుభవంలో ఉన్న కేసులను విశ్లేషించి మండలాల వారీగా వారం రోజుల్లో నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. సర్వేయర్లు, అధికారులు రీ సర్వేను పరిశీలించి పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియను పకడ్బంధీగా చేపట్టి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com