ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధంలో అమాయక ప్రజల ప్రాణాలు బలైపోతున్నాయి.ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో ఈ యుద్ధంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై హమాస్ దాడులు చేస్తున్న గుటెర్రెస్ పట్టన్నట్టు ఉన్నారని, అందుకే యూఎన్‌ఓకి నాయకత్వం వహించడానికి తగినవారు కాదని ఎర్డాన్ ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa