ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాలో పత్తి రైతులకు జేసీ కీలక సూచనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 26, 2023, 11:01 AM

జిల్లాలో పత్తి పంట సాగుచేసిన రైతులకు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పలు సూచనలు జారీ చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జెసి మాట్లాడుతూ మార్కాపురంలోని మార్కెట్ యార్డులో సీసీఐ ద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు పత్తి కొనుగోలు నవంబర్ నెల మొదటి వారం నుంచి ప్రారంభమవుతుందన్నారు. 24. 5-25. 5 ఎం. ఎం పత్తి కనీసం మద్దతు ధర రూ. 6, 620, 29. 5-30. 5 ఎం. ఎం మద్దతు ధర రూ. 7, 020 అందించడం జరుగుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com