జంగారెడ్డిగూడెం మండలం మరియు పట్టణ పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా క్యాంపు కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 200వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణపై తీసుకోవలసిన అంశాలపై నాయకులతో ఆయన చర్చించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa