భారతదేశంలో 800 భాషలు, 2000 యాసలు ఉన్నాయని అంటారు. కానీ ప్రస్తుతం భారత్‌లో మాట్లాడే భాషల సంఖ్య 456. ప్రపంచంలో అత్యధిక భాషలున్న దేశాల్లో భారత్ నాల్గవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో పాపువా న్యూ గినియా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 840 భాషలు ఉన్నాయి. రెండో స్థానంలో ఇండోనేషనియా (715 భాషలు), మూడో స్థానంలో నైజీరియా (527 భాషలు) దేశాలు ఉన్నాయి.