వెల్దుర్తి మడలం , వెల్దుర్తి గ్రామ ఎస్సీ కాలనీ లో బియ్యం, దుస్తులు పంపిణీ చేసిన ఎస్సీ , ఎస్టీ విజిలెన్స్ మాంనిటరింగ్ గురజాల డివిజన్ సభ్యులు, వివేకానంద చార్టిబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఏసై శ్రీహరి ముఖ్య అతిథిగా ఈ సందర్భంగా ఎస్సై శ్రీహరి మాట్లాడుతూ ఇలాంటి సమాజ సేవ పేద వారికి బియ్యం దుస్తులు పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa