మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతన సైదాపురం హ క్వార్ట్జ్ మైన్ల పరిశీలన పర్యటనను అడ్డుకునేందుకు మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ ని పట్టణంలోని తన నివాసం వద్ద శుక్రవారం గృహ నిర్భంంధం చేశారు. బయటకు రానీకుండా మాజీ ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa