ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు.. అమ్మవారి గర్భగుడి వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. అయితే అమ్మవారి గర్భగుడి వీడియో తీయడం నిషేధం. అయినప్పటికీ సదరు భక్తుడు అమ్మవారి గర్భగుడిని వీడియో తీయడాన్ని భద్రతా సిబ్బంది ఎవరూ గుర్తించలేదు. ఇంద్రకీలాద్రిపై జరిగిన ఈ వ్యవహారంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa