విజయనగరం జిల్లా, కొత్తవలస పంచాయతీ చింతల దిమ్మ ప్రాంతంలో పేకాడుతున్నట్టు సమాచారం రావడంతో ఎస్‌ఐ వీర జనార్దన్ తమ సిబ్బందితో వెళ్లి దాడి చేసారు. ఈ దాడిలో భాగంగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 3 వేల 530 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, వారిని కొత్తవలస రెండో తరగతి కోర్టులో హాజరు పర్చనున్నట్టు అయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa