చంద్రగ్రహణ గ్రహణం కనిపించే ప్రదేశాల్లో గర్భిణులు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. గ్రహణ సమయంలో పూజలు చేస్తూ విగ్రహాలను తాకకూడదు. ఇష్టదేవుడి నామ స్మరణ జపించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. తినే ఆహార పదార్థాల్లో గరికను వేసుకోవడం ద్వారా ఆహారం రేడియేషన్ కు గురికాదు. గ్రహణాన్ని నేరుగా కనులతో చూస్తే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది.