ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం కల్పించడమే ధ్యేయంగా సీఎం జగన్ నవరత్నాలు అమలు చేస్తున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నరసరావుపేట మండలం ములకలూరు గ్రామ సచివాలయం పరిధిలో శుక్రవారం ఆయనకు 'గడప గడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ జగనన్నను గెలిపించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa