రాజుపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆదివారం వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు, వైసీపీ మండల కన్వీనర్ వేపూరి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. కావున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన వలసిందిగా కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa