ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాహుల్ గాందీ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో ఉన్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa