ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వివరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు: కేంద్ర ప్రభుత్వం

national |  Suryaa Desk  | Published : Tue, Oct 31, 2023, 10:48 AM

రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వస్తాయో అని తెలుసుకోగల హక్కు ప్రజలకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని కేంద్రం తెలిపింది. ఈ కేంద్రానికి అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి సుప్రీంకు లిఖితపూర్వక వాదనలను సమర్పించారు. ఈ పథకంతో విరాళాలు ఇచ్చే వారి వివరాలు చాలా గోప్యంగా ఉంటాయని… స్వచ్ఛమైన మార్గాల్లో డబ్బును సమకూర్చుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని అటార్నీ జనరల్‌ని తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com