నకిలీ స్టాంప్లు, దస్తావేజులు కుంభకోణం కేసుకు సంబంధించి ఒంగోలు సిట్ అధికారులు చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. గత మూడురోజులుగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కె. శ్రీనివాసరావు వద్ద నుంచి వారు సమాచారాన్ని సేకరించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారుడైన పూర్ణచంద్రరావుకు చిలకలూరిపేటకు చెందిన దార్ల వంశీ అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa