మంత్రి సెంథిల్ బాలాజి(Minister Senthil Balaji) బెయిలు పిటిషన్ నవంబర్ 6వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. చట్టవ్యతిరేక నగదు పరివర్తన నిషేధ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ విభాగం జూన్ 14వ తేదిన, సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో, తన అనారోగ్యాన్ని పేర్కొంటూ బెయిలు కోసం పిటిషన్ను వేశారు. ఈ పిటిషన్ సోమవారానికి విచారణకు రాగా తదుపరి విచారణ వచ్చే నవంబర్ కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.