ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15 రోజులు మూతపడనున్న బ్యాంకులు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2023, 11:23 AM

బ్యాంకులకు నవంబర్ నెలలో రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, ఇతర పండుగలు కలిపి మొత్తం 15 రోజులు సెలవులు ఉన్నట్లు ఆర్బీఐ క్యాలెండర్‌ పేర్కొంది. ఈ క్యాలెండర్‌ ప్రకారం కొన్ని సెలవులు ఆయా ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, బ్యాంకును బట్టి మారుతుంటాయి. అయితే, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com